(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.86. అధ్యాయః 086
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
దాశైశ్చ్యవనవృత్తాంతం నివేదితేన నహుషేణ తంప్రతి తదభీష్టకరణప్రతిజ్ఞానం॥ 1 ॥
చ్యవనేన నహుషంప్రతి దాశేభ్యః స్వోచితమూల్యదానేనాత్మమోచనచోదనా॥ 2 ॥
నహుషేణ సంపూర్ణరాజ్యస్య మూల్యతాపరికల్పనేపి మునితా తదనంగీకరణే గవి జాతేన మునినా గోః ప్రతినిధీకరణం॥ 3 ॥
చ్యవనేన గోప్రతిగ్రహణేన స్వసహవాసిభిర్మత్స్యైః సహ దాశానాం స్వర్గప్రాపణం॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

నహుషస్తు తతః శ్రుత్వా చ్యవనం తం తథాఽఽగతం।
త్వరితః ప్రయయౌ తత్రి సహామాత్యపురోహితః॥ 13-86-1(84845)
శౌచం కృత్వా యథాన్యాయం ప్రాంజలిః ప్రయతో నృపః।
ఆత్మానమాచచక్షే చ చ్యవనాయ మహాత్మనే॥ 13-86-2(84846)
అర్చయామాస తం చాపి తస్య రాజ్ఞః పురోహితః।
సత్యవ్రతం మహాత్మానం దేవకల్పం విశాంపతే॥ 13-86-3(84847)
నహుష ఉవాచ। 13-86-4x(7052)
కరవాణి ప్రియం కిం తే తన్మే బ్రూహి ద్విజోత్తమ।
సర్వం కర్తాఽస్మి భగవన్యద్యపి స్యాత్సుదుష్కరం॥ 13-86-4(84848)
చ్యవన ఉవాచ। 13-86-5x(7053)
శ్రమేణి మహతా యుక్తాః కైవర్తా మత్స్యజీవినః।
మమ మూల్యం ప్రయచ్ఛైభ్యో మత్స్యానాం విక్రయైః సహ॥ 13-86-5(84849)
నహుష ఉవాచ। 13-86-6x(7054)
సహస్రం దీయతాం మూల్యం నిషాదేభ్యః పురోహిత।
నిష్క్రయార్థే భగవతో యథాఽఽహ భృగునందనః॥ 13-86-6(84850)
చ్యవన ఉవాచ। 13-86-7x(7055)
ఆత్మమూల్యం చ వక్తవ్యం న తల్లోకః ప్రశంసతి।
తస్మాదహం ప్రవక్ష్యామి న చాత్మస్తుతింమవృతః॥ 13-86-7(84851)
సహస్రం నాహమర్హామి కిం వా త్వం మన్యసే నృప।
సదృశం దీయతాం మూల్యం స్వబుద్ధ్యా నిశ్చయం కురు॥ 13-86-8(84852)
నహుష ఉవాచ। 13-86-9x(7056)
సహస్రాణాం శతం విప్ర నిషోదేభ్యః ప్రదీయతాం।
స్యాదిదం భగవన్మూల్యం కిం వాఽన్యన్మన్యతే భవాన్॥ 13-86-9(84853)
చ్యవన ఉవాచ। 13-86-10x(7057)
నాహం శతసహస్రేణ నిమేయః పార్థివర్షభ।
దీయతాం సదృశం మూల్యమమాత్యైః సహ చింతయ॥ 13-86-10(84854)
నహుష ఉవాచ। 13-86-11x(7058)
కోటిః ప్రదీయతాం మూల్యం నిషాదేభ్యః పురోహిత।
యదేతదపి నో మూల్యమతో భూయః ప్రదీయతాం॥ 13-86-11(84855)
చ్యవన ఉవాచ। 13-86-12x(7059)
రాజన్నార్హాంయహం కోటిం భూయో వాఽపి మహాద్యుతే।
సదృశం దీయతాం మూల్యం బ్రాహ్మణైః సహ చింతయ॥ 13-86-12(84856)
నహుష ఉవాచ। 13-86-13x(7060)
అర్దం రాజ్యం సమగ్రం వా నిషాదేభ్యః ప్రదీయతాం।
ఏతత్తుల్యమహం మన్యే కిం వాఽన్యన్మన్యసే ద్విజ॥ 13-86-13(84857)
చ్యవన ఉవాచ। 13-86-14x(7061)
అర్ధం రాజ్యం సమగ్రం చ మూల్యం నార్హామి పార్థివ।
సదృశం దీయతాం మూల్యమృషిభిః సహ చింత్యతాం॥ 13-86-14(84858)
భీష్మ ఉవాచ। 13-86-15x(7062)
మహర్షేర్వచనం శ్రుత్వా నహుషో దుఃఖకర్శితః।
స చింతయామాస తదా సహామాత్యపురోహితః॥ 13-86-15(84859)
తత్ర త్వన్యో వనచరః కశ్చిన్మూలఫలాశనః।
నహుషస్య సమీపస్థో గవిజాతోఽభవన్మునిః॥ 13-86-16(84860)
స తమాభాష్య రాజానమబ్రవీద్ద్విజసత్తమః।
తోషయిష్యాంయహం క్షిప్తం యథా తుష్టో భవిష్యతి॥ 13-86-17(84861)
నాహం మిథ్యావచో బ్రూయాం ఖైరేష్వపి కుతోఽన్యథా।
భవతో యదహం బ్రయాం తత్కార్యమవిశంకయా॥ 13-86-18(84862)
నహుష ఉవాచ। 13-86-19x(7063)
వ్రవీతు భగవాన్మూల్యం మహర్షేః సదృశం భృగోః।
పరిత్రాయస్వ మామస్మద్విషయం చ కులం చ మే॥ 13-86-19(84863)
హన్యాద్ధి భగవాన్క్రుద్ధస్త్రైలోక్యమపి కేవలం।
కిం పునర్మాం తపోహీనం బాహువీర్యపరాయణం। 13-86-20(84864)
అగాధాంభసి మగ్నస్య సామాత్యస్య సఋత్విజః।
ప్లవో భవ మహర్షే త్వం కురు మూల్యవినిశ్చయం॥ 13-86-21(84865)
భీష్మ ఉవాచ। 13-86-22x(7064)
నహుషస్య వచః శ్రుత్వా గవిజాతః ప్రతాపవాన్।
ఉవాచ హర్షయన్సర్వానమాత్యాన్పార్థివం చ తం॥ 13-86-22(84866)
`బ్రాహ్మణానాం గవాం చైవ కులమేకం ద్విధా కృతం।
ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి హవిరన్యత్ర తిష్ఠతి॥' 13-86-23(84867)
అనర్ఘేయా మహారాజ ద్విజా వర్ణేషు చోత్తమాః।
గావశ్చ పురుషవ్యాగ్ర గౌర్మూల్యం పరికల్ప్యతాం॥ 13-86-24(84868)
నహుషస్తు తతః శ్రుత్వా మహర్షేర్వచనం నృప।
హర్షేణ మహతా యుక్తః సహామాత్యపురోహితః॥ 13-86-25(84869)
అభిగంయ భృగోః పుత్రం చ్యవనం సంశితవ్రతం।
ఇదం ప్రోవాచ నృపతే వాచా సంతర్పయన్నివ॥ 13-86-26(84870)
ఉత్తిష్ఠోత్తిష్ఠ విప్రర్షే గవా క్రీతోసి భార్గవ।
ఏతన్మూల్యమహం మన్యే తవ ధర్మభృతాంవర॥ 13-86-27(84871)
చ్యవన ఉవాచ। 13-86-28x(7065)
ఉత్తిష్ఠాంయేష రాజేంద్ర సంయక్ క్రీతోస్మి తేఽనఘ।
గోభిస్తుల్యం న పశ్యామి ధనం కించిదిహాచ్యుత॥ 13-86-28(84872)
కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ।
గవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం॥ 13-86-29(84873)
గావో లక్ష్ంయాః సదా మూలం గోషు పాప్మా న విద్యతే।
అన్నమేవ సదా గావో దేవానాం పరమం హవిః॥ 13-86-30(84874)
స్వాహాకారవషట్కారౌ గోషు నిత్యం ప్రతిష్ఠితౌ।
గావో యజ్ఞస్య నేత్ర్యో వై తథా యజ్ఞస్య తా ముఖం॥ 13-86-31(84875)
అమృతం హ్యవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ।
అమృతాయతనం చైతాః సర్వలోకనమస్కృతాః॥ 13-86-32(84876)
తేజసా వపుషా చైవ గావో వహ్నిసమా భువి।
గావో హి సుమహత్తేజః ప్రాణినాం చ సుఖప్రదాః॥ 13-86-33(84877)
నివిష్టం గోకులం యత్ర శ్వాసం ముంచతి నిర్భయం।
విరాజయతి తం దేశం పాపం చాస్యాపకర్షతి॥ 13-86-34(84878)
గావః స్వర్గస్య సోపానం గావః స్వర్గేఽపి పూజితాః।
గావః కామదుహోదేవ్యో నాన్యత్కించిత్పరం స్మృతం॥ 13-86-35(84879)
ఇత్యేతద్గోషు మే ప్రోక్తం మహాత్ంయం భరతర్షభ।
గుణైకదేశవచనం శక్యం పారాయణం న తు॥ 13-86-36(84880)
నిషాదా ఊచుః। 13-86-37x(7066)
దర్శనం కథనం చైవ సహాస్మాభిః కృతం మునే।
సతాం సాప్తపదం మైత్రం ప్రసాదం న కురు ప్రభో॥ 13-86-37(84881)
హవీంషి సర్వాణి యథా హ్యుపభుంక్తే హుతాశనః।
ఏవం త్వమపి ధర్మాత్మన్పురుషాగ్నిః ప్రతాపవాన్॥ 13-86-38(84882)
ప్రసాదయామహే విద్వన్భవంతం ప్రణతా వయం।
అనుగ్రహార్థమస్మాకమియం గౌః ప్రతిగృహ్యతాం॥ 13-86-39(84883)
`అత్యంతాపది శక్తానాం పరిత్రాణం హి కుర్వతాం।
యా గతిర్విదితా త్వద్య నరకే శరణం భవాన్॥ 13-86-40(84884)
చ్యవన ఉవాచ। 13-86-40x(7067)
కృపణస్య చ యచ్చక్షుర్మునేరాశీవిషస్య చ।
నరం సమూలం దహతి కక్షమగ్నిరివ జ్వలన్॥ 13-86-41(84885)
ప్రతిగృహ్ణామి వో ధేనుం కైవర్తా ముక్తకిల్బిషాః।
దివం గచ్ఛత వై క్షిప్రం మత్స్యైర్జాలోద్ధృతైః సహ॥ 13-86-42(84886)
భీష్మ ఉవాచ। 13-86-43x(7068)
తతస్తస్య ప్రభావాత్తే మహర్షేర్భావితాత్మనః।
నిషాదాస్తేన వాక్యేన సహ మత్స్యైర్దివం యయుః॥ 13-86-43(84887)
తతః స రాజా నహుషో విస్మితః ప్రేక్ష్య ధీవరాన్।
ఆరోహమాణాంస్త్రిదివం మత్స్యాంశ్చ భరతర్షభ॥ 13-86-44(84888)
తతస్తౌ గవిజశ్చైవ చ్యవనశ్చ భృగూద్వహః।
వరాభ్యామనురూపాభ్యాం ఛందయామాసతుర్నృపం॥ 13-86-45(84889)
తతో రాజా మహావీర్యో నహుషః పృథివీపతిః।
పరమిత్యబ్రవీత్ప్రీతస్తదా భరతసత్తమ॥ 13-86-46(84890)
తతో జగ్రాహ ధర్మే స స్థితిమింద్రనిభో నృపః।
తథేతి చోదితః ప్రీతస్తావృషీ ప్రత్యపూజయత్॥ 13-86-47(84891)
సమాప్తదీక్షశ్చ్యవనస్తతోఽగచ్ఛత్స్వమాశ్రమం।
గవిజశ్చ మహాతేజాః స్వమాశ్రమపదం యయౌ॥ 13-86-48(84892)
నిషాదాశ్చ దివం జగ్ముస్తే చ మత్స్యా జనాధిప।
నహుషోపి వరం లబ్ధ్వా ప్రవివేశ స్వకం పురం॥ 13-86-49(84893)
ఏతత్తే కథితం తాత యన్మాం త్వం పరిపృచ్ఛసి।
దర్శనే యాదృశః స్నేహః సంవాసే వా యుధిష్ఠిర॥ 13-86-50(84894)
మహాభాగ్యం గవాం చైవ తతా ధర్మవినిశ్చయం।
కిం భూయః కథ్యతాం వీర కిం తే హృది వివక్షితం॥ ॥ 13-86-51(84895)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడశీతితమోఽధ్యాయః॥ 86 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.